అమ్మా
గుండెల్లోని బాధ పెదాలను ఎడారిగా మార్చేసింది
రెక్కలోచిన సంతోషం తోడుకై అన్వేషిస్తూ ఎగిరిపోయింది
నీ ఆనందాశ్రంలోకి నన్నాదరించి
హర్ష వశాని నిరంతరం కురిపించమ్మా...
అక్షర వసంతం ఆదరించని భావ కోయిల నీవిచ్చే వరంతో గానాలాపన చేయాలనుకుంటుంది .
భావ పుష్పం కరుణించని అక్షర తుమ్మెద నీవిచ్చే అనుగ్రహంతో
రసాన్ని జగాతుకందిన్చాలంటుంది
గాయ పడ్డ నా హృదయంలో బండి అయిన భావాలు ఎన్నో ఎన్నెన్నో
నీ పుత్రినిగా దరికి చేర్చుకొని ప్రేమామృతాన్ని ప్రసాదిన్చమ్మ
కవనము కురిపించి కవిగా తీర్చి నీ విలువైన కౌగిలిని అందించంమా నన్ను పునీతున్ని చేయమ్మా ...........
రాజేష్ ,,,,,,,,,,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి