చేసిన ప్రతి కార్యం విజయము పొందాలని "జై" అంటు,
జీవితయాత్రలో వ్యవసాయముచేసి ఘనత సాదించాలని "కిషన్"గా కూర్చి,
"జై కిషన్" గా మలిచారు మీ నామధేయము...
జారిపోతున్న ఎన్నో పేదరికపు బ్రతుకులకి చేయూతనందించిన,
మానవత్వం మూర్తీభవించిన మాన్యులు మీరు...
కూరుకుపోతున్న ధర్మపురి చరిత్రని,
నిరంతర పరిశోధనతో వెలికితీసి,
దేదీప్యమానంగ వెలిగించి,
ప్రపంచానికే పరిచయంచేసిన ప్రముఖులు మీరు...
అంతరించిపోతున్న ఇనుము ఉక్కు పరిశ్రమని,
మీ సాధనతో నిలబెట్టి,
చేతబట్టి,
ఉత్తర తెలంగాణకి వెలుగునిచ్చిన ప్రధాతలు మీరు...
చరిత్ర రాజ్యానికి,
మీ అమూల్యమైన శోధనలు అందించి,
చరిత్రనే సుసంపన్నంచేసి,
సువిశాలంగ విస్తరింపజేసి,
ఎంతో మంది వాక్కుల్లో ఒదిగిన వశిష్టులు మీరు.....
సాయంకళాశాలలో అధ్యాపకులుగ పనిచేస్తు,
అసహాయంతో అర్వాచీన ఆశ్రయాలను పరిశీలించి,
మరోచరిత్ర సృష్టించిన గొప్ప చరిత్రకారులు మీరు......
అనవరత అధ్యాయనతత్పరులు,
సతతము శ్రమించె కృషివరులు,
మా అంతరంగాల్ని చక్కబెట్టిన మనోవైద్యులు,
సంతోషాన్ని పండించే సేద్యులు,
ప్రతివారి క్షేమాన్ని కాంక్షించే సజ్జనులు,
మహానుభావులు,
పూజ్యనీయులు,,
మా గురువర్యులు,
ఆదర్శ ఆచార్యులు,
డా'' 'జై కిషన్" గారు......

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి